బాపట్ల: సెంట్రల్ జైల్ నుంచి ఖైదీ పరార్

నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాపట్ల జిల్లా ఖైదీ షేక్ చిన్న సైదులు పరారయ్యాడు. తన భార్య హత్య కేసులో 2022 నుంచి శిక్ష అనుభవిస్తున్న అతడిని, రాజమండ్రి జైలు నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సత్ప్రవర్తన కింద ఓపెన్ జైలుకు బదిలీ అయిన సైదులు, వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో తప్పించుకున్నాడు.

సంబంధిత పోస్ట్