బాపట్ల: తెదేపా ప్రమాద భీమా పత్రం అందజేత

తెలుగుదేశం పార్టీ ప్రమాద బీమా పథకంలో భాగంగా రూ. 100/- లతో సభ్యత్వం పొందిన బాపట్ల మండలం గుడిపూడి గ్రామానికి చెందిన యంపరాల ఆంజనేయులు మరణించడంతో, బుధవారం బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మృతుడి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా పత్రాన్ని అందజేశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా కార్యకర్తల సంక్షేమానికి తెదేపా ఖర్చు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్