బాపట్ల: తెదేపా ఉత్తమ కార్యకర్తలకు సత్కారం

బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఉత్తమ కార్యకర్తలకు సత్కరించి, మెమొంటో పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, వారి కృషితోనే పార్టీ పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన ఉత్తమ కార్యకర్తలను గుర్తించి, వారిని గౌరవించే కార్యక్రమం కార్యాలయంలో ఘనంగా నిర్వహించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్