బాపట్ల: సూర్యలంక సముద్ర తీరాన గుర్తు తెలియని మృతదేహం

బాపట్ల మండలం సూర్యలంక గ్రామ సముద్ర తీరం వెంబడి ఉన్న పేరిలి గ్రామం వైపు శనివారం గుర్తు తెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది. స్థానికులు ఈ ఘటనపై సూర్యలంక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. మృతదేహం ఎవరిదనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో తీర ప్రాంతంలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్