బాపట్ల: కాలువలో కొట్టుకు వచ్చిన గుర్తు తెలియని మృతదేహం

బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కప్పల వారి పాలెం గ్రామం పరిధిలో నాగరాజు కాలువ లో బుధవారం సుమారు 25నుండి 30 సం లోపు వయసు కలిగిన గుర్తు తెలియని మృతదేహం నీటిలో కొట్టుకొని వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు బాపట్ల రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్