బాపట్ల: "మాజీ సైనికుల సంక్షేమానికి కృషి చేయండి"

రాష్ట్ర మాజీ సైనికుల కమిటీ అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, సంక్షేమ సభ్యులు శుక్రవారం విజయవాడ మొగల్రాజపురం లో రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు సంక్షేమ విషయాల పై చర్చించి వినతిపత్రం అందించారు. బ్రిగేడియర్ వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించినట్లు వారు మీడియా కు ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్