భట్టిప్రోలు: గుర్రపు డెక్క తొలగించాలని వరికూటి జలదీక్ష

భట్టిప్రోలు మండలంలోని కనగాల అప్లోయెంట్ మురుగు కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలని డిమాండ్ చేస్తూ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ వరికోటి అశోక్ బాబు జల దీక్ష చేపట్టారు.ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే డెక్క తొలగింపు పనులు ప్రారంభించకపోతే, తామే స్వయంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్