పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పి_4 కార్యక్రమం కలెక్టర్

బాపట్ల వి కన్వర్షన్ హాల్‌లో 'పి4' (ప్రభుత్వం, ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం) కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ ఏడాది కాలంలో 2.1 లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పించారని, దీనిని విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్