వడదెబ్బ తగిలి దినసరి కూలి మృతి

బాపట్ల పట్టణం 11 వ వార్డు రాజీవ్ నగర్ కు చెందిన వీరంకి ఏసుదాసు (65) బుధవారం కూలి పనులకు వెళ్లి వడదెబ్బ తగిలి అకాల మృతి చెందాడు. పని ప్రదేశంలోనే కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాపట్ల రెవెన్యూ అధికారులు ఏసుదాసు గృహానికి వెళ్లి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్