చదువే మహిళలకు వజ్రాయుధం కలెక్టర్

డ్వాక్రా సంఘాలలోని ప్రతి మహిళ చదువుకోవడం ద్వారా వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. గురువారం బాపట్ల మండలం ఈతేరు గ్రామంలో వయోజన విద్యా కేంద్రంలో 'అక్షర ఆంధ్ర - అందరికి విద్య మనందరిదీ బాధ్యత' కార్యక్రమంలో పాల్గొని, అక్షరాస్యత వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్