అమరావతి సచివాలయ టవర్స్ నిర్మాణానికి సర్వం సిద్ధం

అమరావతిలో శాశ్వత సచివాలయం టవర్స్ నిర్మాణానికి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. వంగిపోయిన ఇనుప రాడ్లను ఇప్పటికే సరిచేశారు. త్వరలోనే భారీ యంత్రాలతో పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం ఐదు టవర్లు నిర్మించనుండగా, నాలుగు టవర్లు G+39 స్థాయిలో, ఒకటి G+47 స్థాయిలో ఉండనుంది. భూమి చదును చేసే పనులు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్