బాపట్లలో ఈదురుగాలులకు కూలిన హోర్డింగ్

బాపట్ల మండలంలో గురువారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల హోర్డింగులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వెదుళ్లపల్లి వద్ద జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ గాలుల ధాటికి రోడ్డుపై కూలిపోయింది. ఈ సంఘటనతో శుక్రవారం ఉదయం అధికారులు క్రేన్ సహాయంతో హోర్డింగ్‌ను తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్