మరి కొద్ది నిమిషాలలో మల్లేశ్వర స్వామి దర్శనం

గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రధాన ద్వారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మూసివేసినట్లు ఆలయ ప్రధానాచార్యులు పొత్తూరి సాంబశివరావు తెలిపారు. పునర్ దర్శనం సాయంత్రం 7 గంటలకు ఉంటుందని, భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ప్రధాన అర్చకుడు పేటేటి ధన మహేశ్వర ప్రసాద్, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్