రక్షణ సైన్యం ఆధ్వర్యంలో బాపట్ల లో ఊరేగింపు ఆరాధనలు

ప్రకాశం మండలం, బాపట్ల లో రక్షణ సైన్యం ఆధ్వర్యంలో మేజర్ విల్సన్ బొద్దుల, మేజర్ పద్మ విల్సన్ నాయకత్వంలో ఆదివారం ఊరేగింపు ఆరాధనలు ఘనంగా జరిగాయి. క్రీస్తు ప్రేమను, త్యాగాన్ని గుర్తుచేస్తూ, ఒకరిపై ఒకరు ప్రేమ కలిగి ఉండాలని సంస్థ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో స్టవార్టపురం, తోటవారిపాలెం, న్యూ కాలనీ, వేటపాలెం, బేతపూడి, చెరుకూరు, వీరయ్య నగర్, రంగారవు పేట మరియు బేతపూడి సొసైటీ చర్చిల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్