రేపు మెగా జాబ్ మేళా

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ సహకారంతో  పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం KVR, MKR కళాశాలలో మంగళవారం మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో 20 ప్రముఖ బహుళజాతి కంపెనీలు పాల్గొననున్నాయని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మాధవి తెలిపారు. 18-35 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన అభ్యర్థులు తమ ధ్రువపత్రాలు, ఆధార్ జిరాక్సులతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9640695229, 9346280289 నంబర్లను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్