మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌ను బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన లోకేష్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.