10 విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే వేగేశన

శుక్రవారం బాపట్ల మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని 'విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్' కార్యాలయంలో, పదవ తరగతి ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ఆర్. హేమస్విని, డి. రుత్విక (ఇద్దరూ 600కు 596 మార్కులు సాధించారు)లను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఘనంగా సన్మానించారు. బాపట్ల నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచిన ఈ విద్యార్థుల ప్రతిభను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్