ప్రతి సమస్యను పరిష్కరిస్తా ఎమ్మెల్యే వేగేశన

బాపట్ల పట్టణం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం జరిగిన ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగేసాశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి పిర్యాదులు, వినతులు స్వీకరించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ప్రతి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్