జనసేన ఉద్యమి సభ్యత్వంతో బహుళ ప్రయోజనాలు

బుధవారం బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ ఆదేశాల మేరకు పిట్లవానిపాలెం మండలం అల్కాపురం పంచాయతీలోని చిన్న అల్లూరు, మండే వారి పాలెం గ్రామాలలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఉద్యమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వివరించి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిట్లవానిపాలెం మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్, ఖాజీపాలెం చైర్మన్ కమిటీ చైర్మన్ మెండు శివపార్వతి కిషోర్, ఇమ్మడాబత్తిని సుధాకర్ నాయుడు, జహీర్ భాష, చల్లపల్లి ఏసోబు, దాసి ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్