బాపట్లలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

బాపట్ల పట్టణ చిల్లరగొల్లపాలెం సబ్స్టేషన్ పరిధిలోని చీలు రోడ్డు ఏరియా వరకు సోమవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు విద్యుత్తు మరమ్మత్తుల నేపథ్యంలో సరఫరా నిలిపివేస్తున్నట్లు సబ్స్టేషన్ ఏ ఈ ఈ సాయి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్