సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాల నడపటం ప్రమాదకరం

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటారు వాహనముల తనిఖీ అధికారిణి ఎన్. ప్రసన్న కుమారి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోడ్డు రూల్స్ పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థులు రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్