బాపట్లలో లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక సంఘాలు ఆందోళన

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 29 కార్మిక చట్టాలు రద్దుచేస్తూ 4 లేబర్ కోట్స్ తీసుకురావడానికి నిరసనగా సిఐటియు, ఏఐటీయూసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం బాపట్లలో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది. దేశవ్యాప్త సమ్మె లో భాగంగా మున్సిపల్, అంగన్వాడి , ఆశ, అగ్రికల్చర్ కాలేజీలు, ఆటో వర్కర్స్, హాస్పటల్ వర్కర్స్ తదితరంగాల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెలో నిరసనలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్