రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం జమ్ములపాలెం ఫ్లైఓవర్ కింద రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, మృతుడి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్