పార్టీ బలోపేతానికి సమన్వయంతో కృషి చేయండి బలసాని

ప్రత్తిపాడు నియోజకవర్గ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగ అధ్యక్షులుగా గండు నాగరాజు, గుంటూరు రూరల్ మండల బీసీ సెల్ అధ్యక్షులుగా వేల్పుల శివయ్య నియమితులయ్యారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ నూతన అధ్యక్షులను అభినందించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మండల, గుంటూరు రూరల్ మండల వై.యస్.ఆర్. సీ.పీ. నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్