యువత ఆధ్యాత్మికంగా ఎదగాలి: మేజర్ విల్సన్

బాపట్ల, ప్రకాశం మండలంలో మేజర్ విల్సన్ బొద్దుల, మేజర్ పద్మ విల్సన్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఆధ్యాత్మిక సమావేశం మంగళవారం, 28 ఏప్రిల్ 2026న స్టువర్ట్ పురంలో జరిగింది. ఈ కార్యక్రమంలో యువత ఆధ్యాత్మికంగా బలపడి అందరికీ ఆదర్శంగా నిలవాలని సంస్థ నాయకులు సూచించారు. రెవ. భాస్కర్ రావు ఆధ్యాత్మిక సత్యాలను బోధించారు. కెప్టెన్ రాజకుమార్ గుమ్మడి, మేజర్ స్టీవెన్ సన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్