కోటప్పకొండపైకి 95 లగ్జరీ బస్సులు: కలెక్టర్

కోటప్పకొండ తిరునాళ్లకు భక్తులు, విఐపిలు సౌకర్యంగా చేరుకునేందుకు 95 ప్రత్యేక లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం తెలిపారు. కొండపైన 8 ప్రత్యేక 108 అంబ్యులెన్స్లు, అత్యవసర వైద్య శిబిరాలు, అన్ని రకాల మందులు, అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయని ఆమె పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్