చిలకలూరిపేట: ఏపీ అభివృద్ధి కూటమిప్రభుత్వం చేసింది: ఎమ్మెల్యే

తల్లికి వందనం. పింఛన్ల పంపిణీ చెల్లింపులో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమిప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, త్వరలోనే అన్నదాతా సుఖీభవ కింద అర్హత కలిగిన ప్రతిరైతుకు రూ. 20వేల ఆర్థిక సాయం అందించనున్నారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శుక్రవారం ప్రత్తిపాటి చిలకలూరిపేట లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్