చిలకలూరిపేట: విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం

చిలకలూరిపేట మండలంలోని పసుమర్రులోని గలశ్రీ మద్ది కామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రైనీ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ విద్యార్థుల ఉద్దేశించి డ్రగ్స్ పట్ల అప్రమత్తతో ఉండాలని, అపరిచితులతో జాగ్రత్త వహించాలని సూచన చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్