చిలకలూరిపేట పట్టణంలోని స్థానిక పండరీపురంలో ఉన్న బి. అర్. ఐ. జే. స్కూల్ లో గురువారం ఘనంగా, మెగా పేరెంట్స్ డే ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్ , టీచర్స్, మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం తల్లిదండ్రులను పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మధ్య సంబంధం బలోపేతం చేయడం కోసమని తెలిపారు.