చిలకలూరిపేట: తల్లికి వందనం'పై ముమ్మర కసరత్తు

చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు సోమవారం శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఒక అత్యవసర సమావేశం జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మున్సిపల్ సిబ్బంది, ఎడ్యుకేషన్ సెక్రటరీస్, వీఆర్వోలు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి పట్టణంలోని అర్హత కలిగిన వారందరికీ రెండు రోజుల్లో విచారణ జరపాలన్నారు.

సంబంధిత పోస్ట్