చిలకలూరిపేట: విద్యుత్తు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిద్దాం

విద్యుత్తు స్మార్ట్ మీటర్లను లను వ్యతిరేకిద్దాం అలానే స్మార్ట్ మీటర్లను బిగించవద్దని కోరుతూ చిలకలూరిపేట పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు శుక్రవారం కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం సంతకాల సేకరణ కూడా నిర్వహించడం జరిగింది. ఆగస్టు 5న విద్యుత్తు వినియోగదారులందరూ పట్టణంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్