చిలకలూరిపేట: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చిలకలూరిపేట పట్టణంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మాజీమంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. ఈ పథకం ద్వారా పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల వంటి బలహీన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్