కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పనితీరు ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులదని బుధవారం చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో భాగంగా మాట్లాడటం జరిగింది. అనైక్యత అభిప్రాయ బేధాలతో ప్రభుత్వానికి పార్టీకి చెడ్డపేరు వస్తుందని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు.