సీఎం. ఆర్. ఎఫ్ చెక్కులు అందచేసిన ఎమ్మెల్యే

శనివారం చిలకలూరిపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న 26 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 16.73 లక్షల విలువైన నగదు చెక్కులను ప్రత్తిపాటి అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి, ప్రభుత్వం తరపున భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్