ఎడ్లపాడు పి హెచ్ సి ను ఆకస్మిక తనిఖీ చేసిన డీ. ఎం. హెచ్‌. ఓ

పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బీ. రవి సోమవారం ఎడ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దిత్వా తుఫాను నేపథ్యంలో గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి, జ్వరాలు, వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్