గంటవారిపాలెంలో కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదుగురు అరెస్ట్

శావల్యాపురం మండలంలోని గంటవారిపాలెం సమీపంలో ఆదివారం కోడిపందేలు నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ వెంకటేష్ బాబు హెచ్చరించారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్