చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్‌లో శనివారం ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహించిన 36వ మెడికల్ క్యాంప్ ఘనంగా జరిగింది. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని పాల్గొని, పేదల కోసం ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలు, కార్పొరేట్ స్థాయి సేవలు అభినందనీయమని ప్రశంసించారు.