గణపవరం సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం

చిలకలూరిపేట రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు , కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో సోమవారం చిలకలూరిపేట పట్టణం గణపవరం కార్యక్రమం చేపట్టడం జరిగింది.

సంబంధిత పోస్ట్