గాంధీ గ్రామంలో ఉపాధి హామీ పనుల పరిశీలన

చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఏ) కింద జరుగుతున్న పనులను డైరెక్టర్ షన్ముఖ్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. సిద్ధలింగ మూర్తి, ఏపీడీ ఇ. బూషిరేడ్డి గురువారం ఉదయం 8 గంటలకు సందర్శించారు. పని ప్రదేశంలో ఉపాధి కార్మికుల హాజరును పరిశీలించి, ఎన్‌ఆర్‌ఈజీఏ యాప్ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్) ద్వారా హాజరు నమోదులో ఎదురవుతున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కారాల కోసం సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్