చిలకలూరిపేట నీట మునిగిన పంట పొలాలు పరిశీలించిన ఎమ్మెల్యే

గురువారం చిలకలూరిపేట నియోజకవర్గంలోని కోమటినేనివారిపాలెం, ఎండుగుంపాలెం, ఇర్లపాడు గ్రామాల్లో మొంథా తుఫాన్ కారణంగా నీటమునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు సందర్శించారు. ఆయన వరదపాలైన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలు, నష్టాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని సహాయక చర్యలు అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్