వర్షాల వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రతిపాటి

చిలకలూరిపేట రూరల్ మండలంలో గురువారం భారీ వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు. కోమటినేనివారి పాలెం, నాదెండ్ల మండలం ఎండుగుంపాలెం, ఇర్లపాడు గ్రామాలలో ఆయన పర్యటించి, నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు. అమీన్ సాహెబ్ పాలెం లో వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరపున 3వేల రూపాయలు, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్