నాదెండ్ల: ప్రజల ఆరోగ్యం గ్రామ ప్రగతి ఆధారం

నాదెండ్ల పిఏసీఎస్ అధ్యక్షుడు నల్లమోతు హరిబాబు గురువారం నాదెండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన 'స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని' కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజారోగ్యమే పరమావధి అని, ఆరోగ్యవంతమైన ప్రజలు ఉన్నప్పుడే గ్రామ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. గ్రామ పెద్దలు, అధికారులు, పాఠశాలలు, అంగన్వాడీలు అందరూ కలిసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు. అన్ని విభాగాల సమిష్టి కృషి తప్పనిసరి అని నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్