జాలాది గ్రామంలో పట్టాదారులను పాస్ పుస్తకాలు పంపిణీ

శనివారం ఎడ్లపాడు మండల పరిధిలోని జాలాది గ్రామంలో నూతన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆర్డిఓ మధులత పాల్గొన్నారు. రైతుల అధికారిక ఆస్తి హక్కుల భద్రతకు పట్టాదారు పాసుపుస్తకాలు కీలకమని, అవి త్వరగా అందాలని ఆమె ఆదేశించారు. మండలంలో పంపిణీ శాతం తక్కువగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె, 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్