చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న అనుచిత, అహంకారపూరిత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ వీర మహిళలు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా అంబటి రాంబాబు ఘటన, విడదల రజినీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఏకవచనంతో సంబోధించడం వారి సంస్కారహీనతకు నిదర్శనమని మహిళలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు తమ నిరసన వ్యక్తం చేశారు.