రక్షణ సైన్యం ఆధ్వర్యంలో అక్రమ రవాణా అవగాహన ర్యాలీని ఆ సంస్థ మండల నాయకులు మేజర్ విల్సన్ బొద్దుల మరియు పద్మా విల్సన్ ఆధ్వర్యంలో రంగారావుపేట గ్రామంలో అవగాహన ర్యాలీని నిర్వహించబడెను. ఈ సదస్సులో ప్రసన్న ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అక్రమ రవాణాను ఏ విధంగా అరికట్టాలి అనే అవగాహన అనేక విషయాలను తెలియజేశారు. మన ప్రజలు సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలను గూర్చి, మానవ అక్రమ రవాణాను గూర్చి తెలియజేశారు.