చీరాల: ప్రజా దర్బార్ కు 70 అర్జీలు

చీరాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్, యువ నాయకులు గౌరీ అమర్నాథ్ పాల్గొన్నారు. ప్రజల నుండి 70కి పైగా అర్జీలను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులకు బదిలీ చేసి, వెంటనే పరిష్కరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్