చీరాల: 78వ స్వాతంత్య్ర దినోత్సవ మాసోత్స కరపత్రం ఆవిష్కరణ

78వ స్వాతంత్య్ర దినోత్సవ మాసోత్స భాగంగా ఊరురా జనవిజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం, జనవిజ్ఞానం ప్రాంతీయ కమిటీల ఐక్యవేదిక సహకారంతో చీరాల ఘంటసాల విగ్రహం వద్ద ఆదివారం రాత్రి మాసోత్సవాలకు సంబందించి కరపత్రాలను
విశ్రాంత ఏసీపి వినయ్ కుమార్ ఆవిష్కరించారు. మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించి. స్వాతంత్య్ర ఉద్యమంపై అవగాహన కల్పించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు.

సంబంధిత పోస్ట్