చీరాల: బాధితులకు అండగా సీఎం సహాయనిధి

చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 46 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన రూ. 40, 05, 874 విలువగల చెక్కులను ఎమ్మెల్యే మాలకొండయ్య చేతులు మీదగా లబ్ధిదారులకు అందజేశారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆశయంతో వైద్య సేవలకు ముఖ్యమంత్రి సహాయని నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే చెప్పారు.

సంబంధిత పోస్ట్