చీరాల: యాదవ సోదరులపై దాడిని ఖండించిన దళిత బహుజన పార్టీ

ఉత్తరప్రదేశ్ ఇటారౌ జిల్లాలో భగవద్గీతపై ప్రచారం చేస్తున్న యాదవ సోదరులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని చీరాల తహసీల్దార్ గోపిక్రిష్ణకు దళిత బహుజన పార్టీ నేతలు వినతి పత్రం అందజేశారు. కులాల మతాలు విద్వేషాలు రెచ్చగొట్టేలా యాదవ సోదరులపై జరిగిన ఇటువంటి దాడులు పునరావతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిలాని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్