చీరాల: పార్టీ బలోపేతానికి క్షేత్ర సాయిలో కృషి చేయాలి

చీరాల టిడిపి కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో క్లస్టర్ ఇంచార్జ్‌లు, వేటపాలెం గ్రామ, చీరాల పట్టణ 33 వార్డుల అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్